These verses were written by SRI SRI. Today is his birth anniversary. The intensity of childhood is powerfully expressed in these lines. The words intensity and power may seem rather unfit to describe the lines. For me the poet expressively states the childhood aura and how it pains to lose it over the years.
But if this great should have lived he should have written sequel for his maha prasthanam and this time he should have written the trauma the children taken these days.
In a befitting way SRNIVAS SAMPATH studying x class in ASHRAM has come up with stunning lines.
whatever iam posting now are the written lines of srinivas sampath. My agony over the present system my anguish my perceptions definitely had a telling impact on this boy. For all who read this blog the following lines are going to haunt for they are the voices of a boy who is taking much of his father's agony
యోగ్యత పత్ర్రం
ఛఛఛా
మనలో ఊన్న ప్రతిభను ఎవరు గుర్తించరే
ఛఛఛా
జనాలకుమార్కులు కావాలి
అమ్మ నానాకి మార్కులు కావాలి
ఛఛఛా
ఎడవండి ఆంధ్రాలో పుట్టినందుకు
మీ సత్తా అక్కరలేదు
మీ గుణము అక్కరలేదు
మీ ప్రావీణ్యము పనికిరాదు
మీ మార్కులు కావాలి
ఛఛఛా
ఏంటిది
ప్రకటన
చదువుదాం
అయ్యలారా అమ్మలారా
ఈ వేసవిలో
మీరు మీ ఇంట్లో ఉండలేక్కునారా
మీ పిల్లాల బాధ చుడలేక్కున్నారా
వెయి కట్టండి
మా స్కూలో జాయిన్ చేయండి
a.c.క్లాస్ రూములో సేద తీరుస్తాము
బస్ లో తిప్పుతాము
సినిమా ఫక్కిలో పాఠములు చుపిస్తాము
మార్కులు తెప్పిస్తాము
ఛఛఛా
గుణము వద్దు
పద్దతి వద్దు
నియమము వద్దు
మానవత్వం వద్దు
ప్రణాళిక వద్దు
పాఠము వద్దు
ఛఛఛా
బస్ ముద్దు
ac ముద్దు
డ్రస్ ముద్దు
పక్కవాడు ముద్దు
ప్రకటనలు ముద్దు
ఛఛఛా
మోసము ముద్దు
కపటము ముద్దు
తప్పు ముద్దు
ఛఛఛా
అదిగో మార్కెట్టు
విచిత్రమైన మార్కెట్టు
మార్కులా మార్కెట్టు
600కి596
రండి బాబు రండి
మిరు కూడ కొనుకోండి
ఛఛఛా
నాటి సూక్తి: నేటి బాలురే రేపటి పౌరులు
నేటి సూక్తి: నేటి బాలురే రేపటి సరుకులు
SRINIVAS SAMPATH
X CLASS
ASHRAM

